»   » విలన్ తో హాట్ హాట్ గా ఆర్తి అగర్వాల్ లిప్ లాక్ కెమీస్ట్రీ బాగా పండిస్తోంది....

విలన్ తో హాట్ హాట్ గా ఆర్తి అగర్వాల్ లిప్ లాక్ కెమీస్ట్రీ బాగా పండిస్తోంది....

Posted By:
Subscribe to Filmibeat Telugu

నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో పరిచయమైన ఆర్తి అగర్వాల్..కొద్ది కాలంలోనే క్రేజీ హీరొయిన్ గా ఎదిగారు. ఆ తర్వాత తరుణ్ తో ప్రేమాయణం.. సూసైడ్ ఎటెంప్ట్ తదితర కారణాలవల్ల ఆమెకు తెలుగులో ఆఫర్లు తగ్గాయి. దాంతో పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది ఆర్తి అగర్వాల్. ఇక ఈ అమ్మడు అక్కడే సెటిలై పోయిందనుకున్న తరుణంలో భర్తకు విడాకులు ఇచ్చేసి హైదరాబాద్ కుతిరిగొచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి మరి తను సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. ఆయినా ఎవరూకరుణించలేదు. ఇక చేసేది లేక సి గ్రేడ్ సినిమాల్లో కధానాయికగా చేస్తున్నారు ఈ బొద్దు గుమ్మ. ప్రస్తుతం ఎం.జి.ఆర్‌. కంబైన్స్‌ అనే నూతన నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకత్వంలో 'నీలవేణి' అనే చిత్రంలో నటిస్తున్నారు. పలు చిత్రాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఆర్తి అగర్వాల్‌ ఇమేజ్‌కు తగ్గుట్లుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌, భరత్‌పారేపల్లి స్టైల్లో మాస్‌‌ కు నచ్చే అంశాలతో వైవిధ్యభరితంగా నీలవేణి రూపుదిద్దుకోనుందని అని ఎం.జి.ఆర్‌. కంబైన్స్‌ ప్రతినిధి తెలిపారు. ఈ చిత్రంలో ఇద్దరు హాట్ హాట్ సన్నివేశాల్లో నటించారు. అంతేకాదు ముకుల్ దేవ్ తో లిప్ లాక్ కిస్ లో కుడా ఆర్తి అగర్వాల్ నటించడం పట్ల ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని సినీ పరిశ్రమలో చర్చ మొదలైంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu