వేషాలు దొరక్కే ఆర్తి అగర్వాల్

అయితే ఎవరూ పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. దాంతో ఖాళీగా ఉండటం కన్నా చిన్న చిత్రాలయినా ఫరవాలేదని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఆమె చుట్టూ తిరిగే కథతో పోసాని తీస్తున్నారని తెలిస్తోంది. ఎప్పటిలాగే పోసాని దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తారు. ఈ చిత్రాన్ని వీరభద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నల్లం పద్మజ నిర్మిస్తారు. కథా చర్చలు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో ఓ యువ జంటకీ స్థానం ఉంది. ఆ పాత్రల్లో నటించే నాయకానాయికల వివరాల్ని త్వరలో ప్రకటిస్తారు. వచ్చే నెల నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. నల్లం శ్రీనివాస్ సమర్పకుడిగా వ్యవహరిస్తారు.ఇక మొదట పోసాని ప్రక్కన నటించటానికి ఆర్తి ఆసక్తి చూపకపోయినా బయిట వేషాలు రావటం లేదు..ఏదో విధంగా లైమ్ లైట్ లో ఉండటం మేలని డిసైడ్ అయ్యే ఈ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. అదీ సంగతి.
posani krishna murali aarthi agarwal mental krishna rajavari chepala cheruvu padmaja ఆర్తి అగర్వాల్ మెంటల్ కృష్ణ పోసాని రాజావారి చేపల చెరువు గైనా నల్లం పద్మజ


Click it and Unblock the Notifications