వెంకీ తో ఆర్తి అదరహో

దాంతో మిగతా ఫేడవుట్ హీరోయిన్లందరి లాగే ఆమె ఐటమ్ సాంగ్స్ రెడీ అంది. తాజాగా 'చింతకాయల రవి' సినిమాలో ఆర్తి ఒక ఐటమ్ సాంగ్ అవకాశం పట్టింది. అందులో ఆమె చాలా హాట్ గా కనిపించబోతోందిట. అదీ అదరకొట్టే రేంజిలోట. ఆ పాటలో ఆమె కురుచ దుస్తుల్లో బాగా ఎక్స్‌పోజ్ చేసిందని తెలుస్తోంది. ఆమె ఎదభాగం బహిర్గతమయ్యే రీతిలో కాస్ట్యూమ్స్ ధరించి ఈ పాటకి నర్తించిందట. దాంతో తప్పకుండా ఈ పాట సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందనీ యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీగా దర్శకుడు యోగి రూపొందిస్తున్న చింతకాయల రవి చిత్రంలో వెంకటేష్ సరసన అనుష్క, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











