బరితెగించిన 'ఆర్తి'
వెండి తెరపై సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్తి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్న తాపత్రయంలో ఎలాంటి సినిమానైనా ఓకే చేస్తోందట. ఎలాంటి సన్నివేశాలకైనా అభ్యంతరం చెప్పట్లేదట. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం 'నీలవేణి'. భరత్ పారేపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రంలో ముఖుల్‌దేవ్, పోసాని కృష్ణమురళి, ఆదిత్య ఓం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక తాజా విశేషమేమిటంటే ఈ చిత్రంలో ఆర్తి, ముఖుల్‌దేవ్ మధ్య గరం, గరం సన్నివేశాలు వున్నాయట. ఈ మధ్యే విడుదలైన ఫోటోలతో ఇది తేటతెల్లమయింది. ఇందులో ఆర్తి, ముఖుల్‌దేవ్ మధ్య 'లిప్ లాక్' వున్న ఫోటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
పెళ్లికి ముందు నటించిన చిత్రాలలో పొందికగా నటించిన ఆర్తి ఇప్పుడిలా అయిపోయిందేటీ...అంటూ ఆశ్చర్యపోతున్నారు చూసినవాళ్లు.
More from Filmibeat
aarthi agarwal neelaveni gentleman bharath parepally posani krishna murali aditya om mukul dev ఆర్తి అగర్వాల్ నీలవేణి భరత్ పారేపల్లి ముఖుల్‌దేవ్ పోసాని కృష్ణమురళి ఆదిత్య ఓం


Click it and Unblock the Notifications











