For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బరితెగించిన 'ఆర్తి'
News
oi-Staff
By Staff
|
వెండి తెరపై సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్తి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్న తాపత్రయంలో ఎలాంటి సినిమానైనా ఓకే చేస్తోందట. ఎలాంటి సన్నివేశాలకైనా అభ్యంతరం చెప్పట్లేదట. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం 'నీలవేణి'. భరత్ పారేపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రంలో ముఖుల్దేవ్, పోసాని కృష్ణమురళి, ఆదిత్య ఓం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక తాజా విశేషమేమిటంటే ఈ చిత్రంలో ఆర్తి, ముఖుల్దేవ్ మధ్య గరం, గరం సన్నివేశాలు వున్నాయట. ఈ మధ్యే విడుదలైన ఫోటోలతో ఇది తేటతెల్లమయింది. ఇందులో ఆర్తి, ముఖుల్దేవ్ మధ్య 'లిప్ లాక్' వున్న ఫోటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
పెళ్లికి ముందు నటించిన చిత్రాలలో పొందికగా నటించిన ఆర్తి ఇప్పుడిలా అయిపోయిందేటీ...అంటూ ఆశ్చర్యపోతున్నారు చూసినవాళ్లు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: aarthi agarwal neelaveni gentleman bharath parepally posani krishna murali aditya om mukul dev ఆర్తి అగర్వాల్ నీలవేణి భరత్ పారేపల్లి ముఖుల్దేవ్ పోసాని కృష్ణమురళి ఆదిత్య ఓం
Story first published: Tuesday, August 25, 2009, 10:57 [IST]
Other articles published on Aug 25, 2009