పోసానని చెప్పుతో కొట్టిన ఆర్తి..

By Staff

aarthi
పోసాని కృష్ణ మురళి కొత్త చిత్రం జెంటిల్ మెన్ లో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రంలో ఆర్తి తండ్రి శశాంక్ అగర్వాల్ కూడా తొలిసారి నటిస్తున్నాడు. తెరపై పాత్రలో కూడా ఆయన ఆర్తి తండ్రి పాత్రే. ఇక కథ ప్రకారం ఆర్తి తండ్రి పోసానిని చెప్పుతో కొడతాడు. ఈ విషయాన్ని పోసాని స్వయంగా మీడియాతో చెప్పాడు. ఇక ఈ చిత్రానికి పోసాని ఎప్పటిలాగానే కథ,మాటలు,దర్శకత్వం,నటన అందిస్తున్నాడు. జెంటిల్ మెన్ టైటిల్ తో ఇంతకు ముందు అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ జెంటిల్ మెన్ ఏమి కానుందో అనేది చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X