ఆర్య-హన్సిక ‘క్రేజీ’ ఆడియో రిలీజ్ (ఫోటోలు)
హైదరాబాద్ : బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ఢిల్లి బెల్లి చిత్రాన్ని తమిళంలో 'సేట్టయ్' పేరుతో రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని తెలుగులో 'క్రేజీ'గా అనువదిస్తున్నారు. వినోదాత్మక కథాంశంతో తీసిన ఈ చిత్రానికి కన్నన్ దర్శకుడు. ఆర్య, హన్సిక, అంజలి ముఖ్యతారాగణం.
ఈ చిత్రం తెలుగు హక్కులను ఎస్.కె. పిక్చర్స్ సురేష్ కొండేటి చేజిక్కించికున్నారు. సమస్యరెడ్డి కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత జంపా త్రివిక్రమ్, విద్యాసాగర్ వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో గురువారం ఆవిష్కరించారు.

ఆర్య-హన్సిక ‘క్రేజీ’ ఆడియో రిలీజ్
‘క్రేజీ' మూవీ ఆడియో విడుదల చేస్తున్న దృశ్యం

ఆర్య-హన్సిక ‘క్రేజీ’ ఆడియో రిలీజ్
ఆర్య-హన్సిక ‘క్రేజీ' ఆడియో రిలీజ్

ఆర్య-హన్సిక ‘క్రేజీ’ ఆడియో రిలీజ్
ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్య

ఆర్య-హన్సిక ‘క్రేజీ’ ఆడియో రిలీజ్
ఆర్య, హన్సిక

ఆర్య-హన్సిక ‘క్రేజీ’ ఆడియో రిలీజ్
ఆర్య, హన్సిక
తొలి పాటను దామోదర ప్రసాద్, రెండో పాటను శ్రీనివాసరాజు, మూడో పాటను ఆర్య, నాలుగో పాటను హన్సిక విడుదల చేసారు. అనంతరం ఆడియో సీడీలను హన్సిక విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్రం టైటిల్ లోగో, థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ సినిమా గురించి సురేష్ కొండేటి మాట్లాడుతూ...హిందీ ఢిల్లీ బెల్లి కథకు పలు మార్పులు చేసి తమిళంలో 'సేట్టయ్'గా రూపొందించాం. అదే సినిమాను తెలుగులో 'క్రేజీ'గా అనువదించాం. సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ పొందిందని, కుటుంబ సమేతంగా చూసేలా వినోదాత్మకంగా ఉంటుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











