ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ సెక్సీ బ్యూటీ బిపాసా బసుకు తన తాజా సినిమా 'ఆత్మ' వల్ల నిద్రలేని రాత్రులే మిగులుతున్నాయి. ఈ విషయం బిపాసానే స్వయంగా వెల్లడించింది. ఆ సినిమా చేసినప్పటి నుంచి అంతలా భయపడిపోతోందట. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తోడులేని ఒంటరి జీవితం గడుపుతోంది మరి.

ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న బిపాసా ఈ సందర్భంగా హారర్ సినిమాలు ఇష్ట పడే వారిని ఈ చిత్రం ఎంతో థ్రిల్ చేస్తుందని చెబుతోంది. ఆత్మ సినిమా చూసిన తర్వాత అసలు భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూస్తారని, సరికొత్త చిత్రాన్ని చూసిన అనుభూతి పొందుతారని భరోసా ఇస్తోంది.

వెండి తెరపై శృంగార రసాన్ని పండించడంలో బిపాసా రూపే సెపరేటు. తనకు సెక్సీగా మత్తెక్కించడమే కాదు, గుండెలు అదిరిపోయేలా భయపెట్టడమూ తెలుసు అని అంటోంది ఈ బ్యూటీ. ఈ చిత్రంలో తను పోషిస్తున్న మాయా పాత్ర గురించి చెబుతూ తన పాత్ర ఎంటర్‌టైన్మెంట్ పంచుతూనే ఎమోషన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని, ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతోంది బిపాసా.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

ఆత్మ చిత్రం హారర్, థ్రిల్లర్ కథాంశంతో రూపొంధించారు.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

ఈ చిత్రంలో బిపాసా బసు, నవాజుద్దీన్ సిద్ధిఖి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా షెర్నాజ్ పటేల్, ధోయల్ ధావన్ ఇతర పాత్రలు చేస్తున్నారు.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈచిత్రం మార్చి 22న విడుదలువుతోంది.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

వెండి తెరపై శృంగార రసాన్ని పండించడంలో బిపాసా రూపే సెపరేటు. తనకు సెక్సీగా మత్తెక్కించడమే కాదు, గుండెలు అదిరిపోయేలా భయపెట్టడమూ తెలుసు అని అంటోంది ఈ బ్యూటీ.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

ఇటీవల రాజ్ 3డి అనే హారర్ ఫిల్మ్ చిత్రంలో నటించిన బిపాసా... తాజాగా ‘ఆత్మ' అనే మరో దెయ్యం సినిమాలో నటిస్తోంది.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆత్మ 2' చిత్రం కూడా రూపొందిస్తామని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

ఈ చిత్రంలో తను పోషిస్తున్న మాయా పాత్ర గురించి చెబుతూ తన పాత్ర ఎంటర్‌టైన్మెంట్ పంచుతూనే ఎమోషన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటోంది.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

ఈ చిత్రం బాలీవుడ్ బెస్ట్ హారర్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

ఈ చిత్రంలో బిపాసా హాట్ అండ్ సెక్సీ లుక్ తో అలరించనుంది.

ఆ ఆత్మ వల్ల... హాట్ లేడీకి నిద్రలేని రాత్రులు?(ఫోటోలు)

గ్లామర్ రూటు వదిలి హారర్ రూటు పట్టిన బిపాసా భవిష్యత్ ఏమిటో చూడాలి మరి.

బిపాసా బసు, నవాజుద్దీన్ సిద్ధిఖి జంటగా రూపొందుతున్న 'ఆత్మ' చిత్రానికి సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. మార్చి 22న ఈచిత్రం విడుదల కాబోతోంది. అంతే కాదు ఈచిత్రానికి సీక్వెల్‌గా 'ఆత్మ 2' చిత్రం కూడా రూపొందిస్తామని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X