సినిమాలో వేషం కావాలంటే...

ఇద్దరు హీరోలు...వయస్సు 20 - 24 మధ్య
ఒక హీరోయిన్...వయస్సు 18 - 22 మధ్య
నలుగురు హీరో ప్రెండ్స్...వయస్సు 20 - 26 మధ్య
మితగా ముఖ్య పాత్రలకు...వయస్సు 30-50 మధ్య
నటించాలనే ఆసక్తి ఉన్నవారు మీ ఫొటోలు, వీడియోలు [email protected] మెయిల్ చేయండి..ఎడ్రస్ క్లియర్ గా ఇవ్వటం మేలు..
ఎంపిక చేసిన వారు హైదరాబాద్ ఆడిషన్ టెస్ట్ కు హాజరవ్వాలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications











