ఆ..స్పెషల్ బ్యూటీ జూ ఎన్టీఆర్‌కు చెల్లెలా..?

అన్నట్లు అభినయ ఓ ప్రత్యేక మైన అమ్మాయి. మనం చెప్పేమాటలు ఆమె వినలేదు, తిరిగి సమాధానం ఇశ్వలేదు. ఎందుకంటే ఆమె పుట్టుకతోనే చెవిటిమూగ. కానీ అవేమీ ఎదుటి వారు గుర్తించుకుండా అద్భుతంగా నటించడం ఆమె ప్రత్యేకత. మన లిప్ మూమెంట్ తో మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకోగలదు. అభినయ గతంలో మిస్ బ్యూటిఫుల్ స్కిన్ అవార్డును కూడా గెలుచుకుంది. మోడలింగ్ లో రాణిస్తోంది.
యాక్షన్ సినిమా తెరకెక్కుతున్న 'దమ్ము" సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన త్రిష నటిస్తోంది. ఎన్టీఆర్ ఇందులో పోలీస్ అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











