ఐటమ్ గర్ల్ .. పగ పట్టిన పాములు

సెప్టెంబర్ కి రెడీ అవుతున్న ఈ సినిమా కి 'పున్నమి నాగు' కి సంభంధం లేకపోయినా పాములు పగతో రూపుదిద్దుకుంటున్న ఈ రెండింటి లోనూ ఐటమ్ గర్ల్ మెయిన్ కావటం విశెషం. వీటిల్లో యే ఒకటి ఫరవాలేదనిపించుకున్న ఇక వరసగా పాములు సినిమాలు తెలుగు తెరను పావనం చేస్తాయనటంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











