అభిషేక్, ఐశ్వర్య వీడియో ఆధారంగా కథనం.. ఘాటైన కౌంటర్!

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఎప్పటికీ క్రేజీ కపుల్సే. వీరి గురించి వార్త ఏదైనా సరే బాలీవుడ్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తాజగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ అభిషేక్, ఐశ్వర్య మధ్య గొడవ జరిగిందంటూ కథనాన్ని ప్రచురించింది. దీనిపై అభిషేక్ తీవ్రంగా స్పందించాడు.

ఇలాంటి అసత్య వార్తలని ప్రచారం చేయడం మానండి. ఎవరికైనా ఈ తప్పుడు వార్తలు ఉపయోగం అనుకుంటే ప్రచురించండి. అంతేకాని ప్రజలని ఆకర్షించడం కోసం ఎప్పుడూ ఎలాంటి అసత్యాలు రాయవద్దు అంటూ అభిషేక్ ఘాటుగా సదరు సంస్థకు కౌంటర్ వేశాడు.

Abhishek Bachchan Hits Out at a Fake Report

ఇటీవల తమ కుమార్తె ఆరాధ్య తో కలసి ఐశ్వర్య, అభిషేక్ ఎయిర్ పోర్ట్ లో వెళుతుండగా ఓ సంఘటన జరిగింది. అభిషేక్ తన కుమార్తె ఆరాధ్య చేయి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆరాధ్య తన తల్లి ఐశ్వర్య చేయి పట్టుకుంది. ఆ సమయంలో ఐశ్వర్య, అభిషేక్ ఎదో మాట్లాడుకుంటూ కనిపించారు. అభిషేక్ కాస్త కోపంగా కనిపించడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు రూమర్స్ మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X