ఆమెతో పడుకోవాలని..స్టార్ హీరో

By Staff

Abhishek Bachchan
ఆమె ప్రక్కన పడుకోవాలనుకున్నా..అందుకు ఫర్మిషన్ అడిగా నంటూ..ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ జీనత్ అమన్ ప్రక్కన పడుకోవాలనుకున్నానంటూ తన మనోగతాన్ని విప్పారు. ఆమె అంటే అభిషేక్ కి విపరీతమైన ఇష్టం. ఆ విషయాన్ని ఆయన చాలా సార్లు అనేక ఇంటర్వూల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇంతపచ్చిగా ఎప్పుడూ చెప్పలేదు.

అయితే అది జరిగింది ఆయన చిన్నప్పుడుట. 1983 లో మహాన్ చిత్రం షూటింగ్ లో తన తండ్రి అమితాబ్ తో కలసి నటిస్తున్న జీనత్ ను కలిసి తాను ఈ విషయం చెప్పానని ఎన్డీటీవీ ఇమాజిన్ అనే ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో అభిషేక్ చెప్పారు. చిన్నతనంలో అమాయికత్వంలో కూడిన తన ప్రవర్తనకు క్షమాపణ చెబుతున్నానన్నారు. ఓయే..ఇట్స్ ఫ్రైడే పేరుతో ఈ ఇంటర్వూ 13 వ తేదిన ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X