»   »  భావనను చూస్తే అవే భావాలు...

భావనను చూస్తే అవే భావాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhavana
ఒంటిరి తో తెలుగుకు పరిచయమైన మళయాళి భామ భావనను చూస్తే తుంటరి ఆలోచనలు వస్తాయని ఆమె అభిమానులు ఒప్పుకునే మాట.కాని ఆమె మనుసులో మాత్రం సావిత్రి లాంటి మహానటి కావాలని గొప్ప కోరికలు ఉన్నాయి.నటనలో మెళుకువలు తెలియాలంటే ఆమె సినిమాలు చూడ్డమే మార్గమంటూ తేల్చి చెప్పింది.మంచి సినిమాలు చేయకపోతే కెరీర్ చివరలో చెప్పుకోవటానికి ఏమి ఉండదంటూ నిజాలు చెప్పేసింది.అంతా బాగానే ఉంది గాని చేతిలో పది సినిమాలు ఉన్నప్పుడు ఇలాంటివి చెబితే బాగుంటుందేమో..అంటున్నారు సాటి పోటీ సుందరీమణులు.కరక్టే కదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X