‘ఈ రోజుల్లో’కలెక్షన్ అన్ని కోట్లా?

అలాగే పాత్రకు, కథకు సరిగ్గా సరిపోయింది కాబట్టే రేష్మాను కథానాయికగా ఎంచుకున్నాం. ఆ తర్వాత అందరూ ఆ అమ్మాయిని త్రిషతో పోల్చారు. అది సినిమాకు హెల్ప్ అయ్యింది. ఈ రోజు తక్కువ బడ్జెట్‌లో పెద్ద విజయాన్ని సాధించారని పరిశ్రమ పెద్దలు అంటుంటే సంతోషంగా ఉంది. ఈ వారంలోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని, ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నామని, కేవలం తెలుగువారితోనే పనిచేయడం శ్రేయా మీడియా ధ్యేయమని శ్రీనివాసరావు చెప్పారు. వారం క్రిందట ఉగాది రోజు విడుదలైన 'ఈ రోజుల్లో'చిత్రం మొదటి రోజు నుంచి కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తోంది. అతి చిన్న చిత్రంగా అంతా కొత్త వారితో వచ్చిన ఈ చిత్రం ఈ రేంజి కలెక్షన్స్ వసూలు చేయటం అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది. అందులోనూ దిల్ రాజు ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని మీరీ సినిమాకు మరింత కిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











