రామ్ చరణ్ 'ఆరెంజ్‌' ఫస్ట్ హాఫ్ లో...

By Srikanya

తొలిసగమంతా ఫారిన్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో కొనసాగడం వల్ల ప్రథమార్ధమంతా మోడ్రన్‌ డెస్సుల్లో ఆధునిక యువతిగానూ, ద్వితీయార్థమంతా అంతా సంప్రదాయ దుస్తుల్లో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తానని జెనీలియా తెలిపింది. ఈ పాత్ర తనకు హీరోయిన్ గా 'బొమ్మరిల్లు' రేంజ్‌లో మరింత పేరు తెచ్చిపెడుతుందంటోందామె. రామ్ చరణ్,బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'ఆరెంజ్‌' చిత్రం షూటింగ్ చాలా భాగం పూర్తయింది. ఇక ఈ చిత్రం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుని వచ్చింది. అలాగే ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా షాజన్‌ పదమ్ ‌సీ నటిస్తోంది. ఆమె ఈ చిత్రంలో టీనేజ్‌ అమ్మాయిగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. సినిమా ఫ్లాష్ ‌బ్యాక్‌ సన్నివేశాల్లో ఆ పాత్ర వస్తుంది. ఇక ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రభు, సుమన్, ప్రగతి, కిషోర్, ప్రణతి తదితరులు ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, సంగీతం: హేరిస్ జైరాజ్, ఫొటోగ్రఫీ: కిరణ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మన్యం రమేష్, నిర్మాత: కె.నాగేంద్రబాబు, దర్శకత్వం: 'బొమ్మరిల్లు' భాస్కర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X