బ్రహ్మీ కామెడీ హైలెట్: ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్

By Bojja Kumar

Recommended Video

‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్.. బ్రహ్మీ కామెడీ హైలెట్ !

మంచు విష్ణు-బ్రహ్మానందం కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచారి అమెరికా యాత్ర". "దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.

 విష్ణు-బ్రహ్మానందం కామెడీ హైలెట్

విష్ణు-బ్రహ్మానందం కామెడీ హైలెట్

"ఆచారి అమెరికా యాత్ర" టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా విష్ణు-బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనున్నాయి.

 సినిమా కథ అదేనా?

సినిమా కథ అదేనా?

బ్రహ్మానందం, విష్ణు, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ ఈ చిత్రంలో పూజారులుగా నటిస్తున్నారు. అమెరికా వెళితే ఆదాయం ఎక్కువ ఉంటుందనే ఆశతో వెళ్లిన వారు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

 పద్మజ పిక్చర్స్

పద్మజ పిక్చర్స్

పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

అమెరికాలో మేజర్ పార్ట్ షూటింగ్

అమెరికాలో మేజర్ పార్ట్ షూటింగ్

మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరిగింది.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్ ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: వెంకట్, డ్యాన్స్: ప్రేమ్ రక్షిత్-దినేష్-గణేష్, కాస్ట్యూమ్స్: నరసింహ, లిరిక్స్: భాస్కరభట్ల, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, స్టిల్స్: రాజు, మాటలు: డార్లింగ్ స్వామి, స్క్రీన్ ప్లే: విక్రమ్ రాజ్-నివాస్-వర్మ, సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X