»   » వీణా మాలిక్‌‌ సెక్సీఅందాలకు పరీక్ష నేడే (ఫోటోలు)

వీణా మాలిక్‌‌ సెక్సీఅందాలకు పరీక్ష నేడే (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు : పాకిస్థానీ భామ వీణా మాలిక్‌ ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి ప్రవేశించి తన అందాల ఆరబోతతో శృంగార ప్రియులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం నార్త్ ఇండియా ఎంటర్టెన్మెంట్ రంగానికే పరిమితం అయిన వీణ తన అందాలతో నేడు సౌతిండియాలోకి ప్రవేశించబోతోంది. ఆమె నటించిన కన్నడ మూవీ 'సిల్క్ సక్కత్ హాట్' మూవీ ఈ రోజు(ఆగస్టు 2) విడుదలయింది.

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియాలో తన కెరీర్ ప్రారంభించిన వీణా మాలిక్.....తద్వారా బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంది. దాల్ మే కుచ్ కాలా హై, జిందగీ 50-50 చిత్రాల్లో నటించింది. అయితే ఈచిత్రాలు ఆమెకు బాలీవుడ్లో పెద్దగా బ్రేక్ ఇవ్వలేక పోయాయి.

దీంతో సౌతిండియా వైపు గేర్ మార్చింది. ఆమె ఆశించినట్లుగానే పలు దక్షిణాది సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. సౌత్‌లో తొలిసారి ఆమె నటించిన కన్నడ చిత్రం 'సిల్క్ సక్కత్ హాట్'. ఈచిత్రం పూర్తిగా హీరోయిన్ చుట్టూ తిరిగే సినిమా కావడంతో ఆమె పాత్రే కీలకంగా మారింది. ఈ సినిమా కోసం వీణా మాలిక్ హాట్ అండ్ సెక్సీగా స్కిన్ షో చేసింది. అందాల ఆరబోతలో ఆమె జోరు చూసి దక్షిణాదిన మరిన్ని అవకాశాలు వచ్చి పడ్డాయి.

మరి ఈ రోజు విడుదలైన 'సిల్క్ సక్కత్ హాట్' సినిమాతో వీణా మాలిక్ దశ మారుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా ఆమె సెక్సీ అందాలకు పరీక్షగా చెప్పుకోవచ్చు.

భారీ అంచనాలే ఉన్నాయి

భారీ అంచనాలే ఉన్నాయి

ఈ సంవత్సరం విడుదలైన కన్నడ సినిమాలన్నింటిలోకెల్లా వీణా మాలిక్ నటించిన ‘సిల్క్ సక్కత్ హాట్' చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన అందాల ప్రదర్శనతో వీణా మాలిక్ ఈచిత్రం వైపు చాలా మందిని ఆకర్షించింది.

ఆమె అందాల ఆరబోతే...

ఆమె అందాల ఆరబోతే...

సినిమా నిర్మాణ దశ నుండే వీణామాలిక్ హాట్ ఫోటోలు విడుదల చేయడం మొదలు పెట్టారు. దీంతో సినిమా ఏ రేంజిలో ఉంటుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేవలం కన్నడ ప్రేక్షకులే కాదు....ఇతర బాషల ప్రేక్షకులను ఆకర్షించగలిగింది.

శక్తి మేరకు ఈ సినిమా కోసం కష్టపడింది

శక్తి మేరకు ఈ సినిమా కోసం కష్టపడింది

ఈ సినిమా కోసం వీణా మాలిక్ తన శక్తి మేర కష్టపడింది. ఇటు పెర్ఫార్మెన్స్ విషయం తీసుకున్నా, అటు అందాల ఆరబోత విషయం గమనించినా....సినిమాకు పబ్లిసిటీ కల్పించడానికి ఆమె ఎంచుకున్న విధానాలు చూసినా ఈ విషయం స్పష్టం అవుతుంది.

బెంగుళూరులో...

బెంగుళూరులో...

ఈ సినిమా ప్రచారం కోసం వీణా మాలిక వారం రోజుల పాటు బెంగుళూరులోనే ఉండి వివిధ చానల్స్‌లో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంది. సినిమాకు మంచి హైప్ తెచ్చే ప్రయత్నం చేసింది.

. గ్రాండ్ రిలీజ్...

. గ్రాండ్ రిలీజ్...

వీణా మాలిక్ నటించిన ‘సిల్క్ సక్కత్ హాట్' చిత్రాన్ని కర్ణాటకలో భారీగా రిలీజ్ చేసారు. దాదాపు 140 థియేటర్లలో విడుదల చేసారు. కర్ణాటక మార్కెట్, వీణా మాలిక్ లాంటి తారల స్థాయితో పోలిస్తే ఇది భారీ రిలీజ్ అని చెప్పుకోవచ్చు.

సిల్క్ సక్కత్ హాట్

సిల్క్ సక్కత్ హాట్

సిల్క్ సక్కత్ హాట్ చిత్రానికి త్రిశూల్ దర్శకత్వం వహించారు. వెంకటప్ప నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. వీణా మాలిక్, అక్షయ్ హీరో హీరోయిన్లుగా నటించారు.

తారాగణం

తారాగణం

సిల్క్ సక్కత్ హాట్ చిత్రానికి సంబంధించిన తారాగనం వివరాల్లోకి వెళితే....శ్రీనివాసమూర్తి, సాధు కోకిల తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. స్టెఫానీ సిరివర్ధన ఐటం సాంగ్ లో నటించింది.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక విభాగం విషయానికొస్తే...జెస్సి గిఫ్ట్ సిల్క్ సక్కత్ హాట్ చిత్రానికి సంగీతం అందించారు. జై ఆనంద్ సినిమాటోగ్రఫీ అందించారు. నాగేంద్ర ఎడిటింగ్ చేసారు.

English summary
Veena Malik, the Pakistani actress, who entered India to make it big in films, is heading for an acid test. Her debut Kannada movie Silk Sakkath Hot is hitting screens across the state today (August 2).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu