గుణశేఖర్ దర్శకత్వంలో నటించాలని ఉందా?

మరి ఇంకా ఆలస్యమెందుకు మన కుటుంబం మొత్తం తెరపై ఓ పాపులర్ సినిమా (ఓ పెద్ద హీరో) సినిమాలో కనిపించవచ్చు అనుకున్న వారు అప్లయ్ చేయండి...గోల్డెన్ ఛాన్స్ కొట్టండి. మీ ఫ్యామిలీ ఫొటో,ఫోన్ నెంబర్,పూర్తి ఎడ్రస్ తో వెంటనే ఈ మెయిల్ ఎడ్రస్ లో సంప్రదించండి...
[email protected].
గుర్తించుకోండి...హైదరాబాద్ నివాసులకు మాత్రమే ఈ కాస్టింగ్ కాల్.


Click it and Unblock the Notifications











