twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పడు సర్దార్ పాపారాయుడు ఇప్పుడు కాటమరాయుడు.. ఆలీ

    కాటమరాయుడు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హాస్యనటుడు అలీ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పంచెకట్టు గురించి తనదైన శైలిలో వివరించారు.

    By Rajababu
    |

    కాటమరాయుడు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హాస్యనటుడు అలీ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు, ఆ తర్వాత మోహన్‌బాబు పెద్దరాయుడు చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. ఇక కాటమరాయుడు చిత్రం విజయమేంటో అభిమానులే చెప్తారు అని అన్నారు.

    Katamarayudu

    పవన్ కల్యాణ్ పంచెకట్టు గురించి తనదైన శైలిలో వివరించారు. పంచె కిందకు ఉంటే ప్రశాంతంగా ఉంటారని, పంచె పైకెత్తారంటే బాక్సులు బద్దలవ్వాల్సిందేనని ఆయన వివరించారు. శరత్ మరార్ చాలా మంచి వ్యక్తి. ప్రతీ ఆర్టిస్టును చక్కగా చూసుకొన్నారు. టెక్నిషియన్స్ బాగా చూసుకోవాలని పవన్ కల్యాణ్ సూచన మేరకు ప్రతీ ఒక్కరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకొన్నారు అని తెలిపారు.

    English summary
    Actor Ali reveals about Power star Pawan Kalyan at Katamarayudu pre release. He has given clarity behind Pawan Kalyans dressing
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X