సెట్లో ఉంటే స్కూల్లో వున్న ఫీలింగ్ వుండేది.. అనిత
నటి అనిత మాట్లాడుతూ రాజ్ కందుకూరి మంచి స్నేహితుడు నాకు ఫోన్ చేసి కధ అంత రాజ్ చెప్పినప్పుడు ఒక్కటే సీన్ వున్నా కాని చేసిన ముఖ్యంగా చెప్పాల్సిన మాటేంటంటే అందరు చిన్న పిల్లలు ఇందులో ఎవరు దర్శకుడో ఎలా గుర
Recommended Video

స్కూల్లో వున్న ఫీలింగ్ వుండేది..!
పెళ్లి చూపులు లాంటి సినిమాను రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం 'మెంటల్ మదిలో. శ్రీవిష్ణు, నివేద పేతురాజ్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24 విడుదలైంది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.
నటి అనిత మాట్లాడుతూ.. రాజ్ కందుకూరి మంచి స్నేహితుడు. నాకు ఫోన్ చేసి కథ గురించి రాజ్ చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. అందరూ చిన్న పిల్లలు ఇందులో ఎవరు దర్శకుడో ఎలా గుర్తు పట్టేది అనుకున్న. ఒక్కొకరు ఒక్కో పనిచేసే వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. స్కూల్లో వున్నా ఫీలింగ్ వుండేది కానీ చాలా క్లారిటితో మంచి సినిమా చేసారు. చాలా ఆనందంగా వుంది ఈ సినిమాకి పనిచేసినందుకు అని అన్నారు.
More from Filmibeat
mental madhilo movie review mental madhilo sri vishnu nivetha pethuraj vivek athreya raj kandukuri prashanth r vihari pellichupulu tollywood


Click it and Unblock the Notifications











