For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అక్కినేని కుటుంబ హీరో మృతి
News
oi-Santhosh
By Bojja Kumar
|
అక్కినేని కుటుంబానికి చెందిన హీరో చరణ్ రెడ్డి గుండె పోటుతో సోమవారం మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ భర్త అయిన చరణ్ రెడ్డి గత కొంత కాలంగా హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చరణ్ రెడ్డి గతంలో హీరోయిన్ శ్రియతో కలిసి 'ఇష్టం' సినిమాలో హీరోగా నటించాడు. హీరో సుమంత్‌కి చెల్లెలు అయిన సుప్రియ గతంలో పవన్ కళ్యాన్‌తో కలసి 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' చిత్రంలో నటించింది. ఈ ఇద్దరు దంపతులు చాలా కాలంగా విడిగా ఉంటున్నారు. చరణ్ రెడ్డి ఏడాది క్రితమే సుప్రియతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: shriya charan reddy ishtam akkineni nageswara rao nagarjuna naga chaitanya శ్రియ చరణ్ రెడ్డి ఇష్టం అక్కినేని నాగేశ్వర రావు నాగార్జున నాగచైతన్య
English summary
Heroine Yarlagadda Supriya husband Charan Reddy died. Supriya is the granddaughter of Akkineni Nageswara Rao.
Story first published: Monday, March 19, 2012, 12:40 [IST]
Other articles published on Mar 19, 2012