థియేటర్స్ దొరుకుతాయో లేదో అన్నదే మా భయం: ధనాధన్ ధనరాజ్
దేవి శ్రీ ప్రసాద్ సినిమాలో హీరోగా చేసిన ధనరాజ్ మాట్లాడుతూ చాలా నిజయితిగా చేసిన ప్రయత్నం, దేవి శ్రీ ప్రసాద్ అనే వ్యక్తులు చేసిన పనులకి ఎలాంటి శిక్షలు అనుభవించారు అనే విధంగా కధ వుంటుంది.
Recommended Video

Devi Sri Prasad Pre Release Function : Dhanraj Speech
దేవి శ్రీ ప్రసాద్ సినిమాలో హీరోగా చేసిన ధనరాజ్ మాట్లాడుతూ చాలా నిజయితిగా చేసిన ప్రయత్నం, దేవి శ్రీ ప్రసాద్ అనే వ్యక్తులు చేసిన పనులకి ఎలాంటి శిక్షలు అనుభవించారు అనే విధంగా కధ వుంటుంది ''ఈ సినిమా అద్బుతగా వుంటుంది అని చెప్పను కాని చాలా బాగుంటుంది అందరికి నచ్చుతుంది''.

మా భయం ఏంటంటే సినిమాకి థియేటర్స్ దొరుకుతాయో లేదో అని మాత్రమే. సినిమా చూసాం, చాలా బాగుంది.,థియేటర్స్ దొరికితే మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు., నిర్మాత వెంకట్ ఈ సినిమా ప్రమోషన్ చేస్తూ ఒక పెద్ద సినిమానీ చేసారు.,ఈ ఇయర్ ఎండ్ లో అందరికి ఆనందాన్ని ఇస్తుంది అని సంతోషం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











