"జై బోలో తెలంగాణ" స్పూర్తితో మరో తెలంగాణ చిత్రం

By Srikanya

ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చి విజయవంతమైన "జై బోలో తెలంగాణ" స్పూర్తితో మరో చిత్రం రూపొందనుంది. రతనాల వీణ టైటిల్ తో నటుడు సీవిఎల్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇందులో తెలంగాణ కి చెందిన యాక్టివిస్ట్ లు కొండా లక్ష్మణ్ బాపూజీ, నందినీ సిద్దారెడ్డి, గౌరీ శంకర్, హనుమంతరకావు, జస్వంత్ రెడ్డి, రమేష్ హజారీ, మురళీధర్ దేశ పాండే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సివిఎల్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X