హీరో నాని కూడా ‘టి’లో చేరాడండోయ్!

నాని ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో నానితో పాటు సమంత, కన్నడ యాక్టర్ సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రాఫిక్స్ ప్రధానంగా రాజమౌళి ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో నాని ఇందులో మరణించి ఈగగా మారుతాడని సమాచారం. ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు.
దీనితో పాటు 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలోనూ నాని హీరోగా నటిస్తున్నాడు. గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











