»   » గాంధీ కొబ్బరియ, మోడీ గుమ్మడి కాయ అంటూ... నోట్ల ఇష్యూ నాని ట్వీట్!

గాంధీ కొబ్బరియ, మోడీ గుమ్మడి కాయ అంటూ... నోట్ల ఇష్యూ నాని ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రూ. 1000, రూ. 500 నోట్ల ఇష్యూపై హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సెలబ్రిటీలంతా తమదైన రీతిలో స్పందించారు. అయితే తెలుగు హీరో నాని చేసిన ట్వీట్ మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంది.

'1947లో గాంధీ గారు కొబ్బరికాయ కొట్టారు. 2016లో మోదీ గారు గుమ్మడికాయ కొట్టారు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. 'ఇండియా' త్వరలోనే విడుదల అవుతుంది' అని నాని ట్వీట్‌ చేశారు.

నాని.. ‘నేను లోక‌ల్` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌

నాని.. ‘నేను లోక‌ల్` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం`, `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`, `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌`, `జెంటిల్ మ‌న్‌`, మ‌జ్ను`..వ‌రుస ఐదు చిత్రాల తర్వాత... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

రవితేజ, నాగార్జునా కాదన్న కథనే నానితో... దిల్ రాజు పట్టుదల అదీ

రవితేజ, నాగార్జునా కాదన్న కథనే నానితో... దిల్ రాజు పట్టుదల అదీ

వేణు శ్రీరాం గుర్తున్నాడా... ఓ మై ఫ్రెండ్ అంటూ వచ్చిన ఈ దర్శకుడు ఆ ఫ్లాప్ దెబ్బకి కుదేలైపోయాడనుకున్నారంతా కానీ తన ప్రయత్నాలని తాను సైలెంట్ గా చేస్తూ....(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

అభిమానులని నమ్ముకొని సినిమాలు తీయను... నాని ఇంత మాటనేసాడేమిటీ.!?

అభిమానులని నమ్ముకొని సినిమాలు తీయను... నాని ఇంత మాటనేసాడేమిటీ.!?

సాధారణం గానే హీరో అంటే అభిమానులకీ అభిమ్నానులంటే హీరోలకీ ఒక బాండ్ ఉంటుంది. అభిమాన హీరో సినిమా అనగానే అదొక పండగల ఫీలయ్యే అభిమానులుంటారు. తమ హీరొ సినిమా...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

"నోరు అదుపులో పెట్టుకోండి".... నాని నే టార్గెట్ గా "డెక్కన్ క్రానికల్" కథనం

టాలీవుడ్ నటులకూ హీరోలకూ ఆదవాళ్లంటే చిన్న చూపు. ఎందుకో గానీ ఈమధ్య ఇదే ఉద్దెశ్యం పెరిగిపోతోంది. నటీమణుల మీదా, యాంకర్ల మీదా వెకిలి మాతలు తరచుగా.... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

ఎంత ముద్దుగా రాసిందో....హీరో నానికి చిన్నారి లేఖ!

ఎంత ముద్దుగా రాసిందో....హీరో నానికి చిన్నారి లేఖ!

ఓ చిన్నారి తనకు లేఖ రాసిన లేఖను నాని ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. 'ఓ చిన్న పాప సొంతంగా తయారుచేసిన ఈ లేఖను షూటింగ్‌ ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"1947 lo Gandhi gaaru kobbari kaaya kottaru. 2016 lo Modi gaaru gummadikaya kottaru. Post production starts now. 'INDIA' releasing soon :)" Actor Nani tweet about Modi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu