పేరు మార్చుకున్న కామిడీ నరేష్
విజయ నిర్మల కుమారుడైన నరేష్ తాజాగా తన పేరును విజయ కృష్ణ నరేష్ గా మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన వివరిస్తూ నన్ను మా అమ్మ నటుడ్ని చేసింది. అలాగే రాజకీయాల్లోకి వెళ్ళేందుకు ఎంకరేజ్ చేసింది. నా జీవితాన్ని సెటల్ చేసింది. అందుకే నేను ఉమెన్స్ డే కానుకగా నా పేరుకు మా అమ్మపేరుని జతచేసుకుంటున్నారు. అదే మా అమ్మకి నేనిచ్చే గిప్ఠ్ గా భావిస్తున్నాను అన్నారు. ప్రస్తుతం నరేష్ ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ లో వస్తున్న పులిహోర అనే సీరియల్ చేస్తున్నారు.
విజయనిర్మల కృష్ణ నరేష్ విజయ కృష్ణ నరేష్ ఉమెన్స్ డే పద్మాలయా vijayanirmala krishana naresh vijaya krishna womens day padmalaya


Click it and Unblock the Notifications