నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘సుకుమారి’ ఇక లేరు

సుకుమారి స్నేహితురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇటీవలే ఆసుపత్రిని సందర్శించి ఆమెను పరామర్శించారు. కేరళకు చెందిన సుకుమారి 10 ఏళ్ల వయసునుండే సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. మళయాలం, తమిళం సినిమాలతో పాటు తెలుగులోనూ ఆమె నటించారు. ఆమె దాదాపు ఇప్పటి వరకు 2500 సినిమాల్లో నటించారు.
2003లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. నమ్మ గ్రామం అనే తమిళ సినిమాకు గాను 2010లో ఆమె జాతీయ ఉత్తమ సహాయనటి అవార్డు అందుకున్నారు. ఆమెకు భర్త భీమ్ సింగ్, కుమారుడు సురేష్ భీమ్ సింగ్ ఉన్నారు.


Click it and Unblock the Notifications