twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ చాలెంజ్, టివి9, ఆంధ్ర జ్యోతి యాజమాన్యం పై పవన్ సంచలన కామెంట్స్!

    |

    పవన్ కళ్యాణ్ టివి9 రవిప్రకాష్ పై, ఆంధ్రజ్యోతి ఎండి. రాధాకృష్ణపై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశించే శ్రీరెడ్డి మాట్లాడిన మాటలను వీడియో కట్ చేసి పవన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యడం జరిగింది. రాధాకృష్ణకు గుడ్ లక్ చెప్పడం జరిగింది. టీవీ9 మరో సీఈవో శ్రినిరాజు పై తీవ్రంగా మండి పడ్డారు. ఆ రెండు న్యూస్ ఛానల్స్ కు చాలెంజ్ విసరడం జరిగింది.

    పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్..

    పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్..

    గత కొద్దికాలంగా తనపై ఆరోపణలు చేస్తున్న మీడియా తీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలోనే తాను వారిపై ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ఆ క్రమంలోనే వారికి సరైన సమాధానం చెప్పేందుకు ట్విట్టర్‌ను వేదికగా చేసుకొన్నట్టు వెల్లడించినట్టు తెలిసింది

    వర్మ ఒప్పుకోవడం జరిగింది...

    వర్మ ఒప్పుకోవడం జరిగింది...

    టీవీ9 రవిప్రకాష్, శ్రినిరాజు కలిసి శ్రీ రెడ్డి చేత ఆ మాట అనిపించారని పవన్ అభిప్రాయ పడుతున్నారు. ఇందులో రామ్ గోపాల్ వర్మ కీలక పాత్ర పోషించినట్లు అతనే ఒప్పుకోవడం జరిగింది. సినిమా ఇండస్ట్రి లోని పెద్దలు ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ఈ విషయం గురించి చర్చించినట్లు సమాచారం.

    స్పందించని పవన్ కళ్యాణ్

    స్పందించని పవన్ కళ్యాణ్

    సినిమా ఇండస్ట్రి తీసుకున్న నిర్ణయాలను త్వరలో మీడియాతో తెలుపనున్నారు పవన్ కళ్యాణ్. కొంతకాలం నుండి పవన్ పై విమర్శలు వస్తోన్న ఆయన పెద్దగా స్పందించలేదు, కాని తాజాగా జరుగుతున్న కుట్ర పై పవన్ బహిరంగంగా ఖండిస్తున్నారు ఆయనకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఎంత దూరం వెళ్తుందో చూడాలి

    ఎంత దూరం వెళ్తుందో చూడాలి

    తన తల్లిని అనరాని మాటలు అనిపించడం కాకుండా వాటిని మీడియాలో పదే పదే ప్రసారం చెయ్యడం పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడుతున్నారు. తల్లిని దూషించడం సరికాదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

    English summary
    Actor-politician Pawan Kalyan on Friday morning lashed out at Andhra Chief Minister Chandrababu Naidu for “using the media channels under his control” , Now he challenge to top two media channels. have to see what happening
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X