పవన్ కల్యాణ్ నీ భార్యకు డ్రైవర్‌తో అక్రమ సంబంధం.. పిల్లలు కూడా వాడికే.. నీ అమ్మను కూడా వదలను.. పోసాని ఫైర్

సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నటుడు పోసాని కృష్ణ మురళీ ఘాటుగా స్పందించడం వివాదంగా మారింది. పవన్ కల్యాణ్‌పై చేసిన పోసాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ దాడి చేస్తున్నారని పోసాని ఆరోపిస్తూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోసాని ఆవేశంగా మాట్లాడుతూ..

బెదిరిస్తే భయపడను అంటూ..

బెదిరిస్తే భయపడను అంటూ..

నాపై నా కుటుంబాన్ని బెదిరిస్తే నైతికంగా భయపడిపోతామని అనుకొంటే తప్పే. పవన్ కల్యాణ్ నీ ఫ్యాన్స్‌తో తిట్టిస్తే నేను డీమోరలైజ్ కాను. నీ పెళ్లాం అన్నా నేను నా మనోధైర్యాన్ని కోల్పోను. నీ ఫ్యాన్స్‌తో ప్రశ్నలు వేయించావు కదా.. నీపై కూడా నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. నీవు షూటింగులకు వెళ్లితే.. నీ భార్య పనివాడితో అక్రమ సంబంధం పెట్టుకొందట. నీ పిల్లలు కూడా పనివాడికి పుట్టారట. నీవు తలపట్టుకోవాల్సిన అవసరం లేదు అని పోసాని తీవ్ర ఆరోపణలు చేశారు.

మీకు నచ్చకపోతే వెళ్లిపోండి అంటూ మీడియాపై చిందులు

మీకు నచ్చకపోతే వెళ్లిపోండి అంటూ మీడియాపై చిందులు

అయితే పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో నాపై పవన్ కల్యాణ్ అభిమానులు ఆరోపణలు చేయవచ్చు. కానీ నేను ఆరోపణలు చేయకూడదా? అని పోసాని చెప్పారు. అలాగే నా ఆరోపణలు నచ్చకపోతే మీరు ప్రెస్ మీట్‌ నుంచి వెళ్లిపోండి. ఓ పార్టీ పెట్టిన వ్యక్తి తన అభిమానులను కంట్రోల్ చేసుకోలేకపోతే ఏం నాయకుడు అని పోసాని ప్రశ్నించాడు.

నా కుటుంబంపై దాడి చేయిస్తావా?

నా కుటుంబంపై దాడి చేయిస్తావా?

పవన్ కల్యాణ్ వ్యవహార తీరును తప్పుపడితే ఎందుకు నా కుటుంబంపై ఎందుకు దాడి చేయిస్తున్నావు. నీ ఇంట్లో వాళ్లకు ఏదైనా జరిగితే బాధపడ్డావు. నా ఇంట్లో వారిని టార్గెట్ చేస్తే నాకు, నా కుటుంబానికి బాధ కలుగదా? నీవు వెంటనే మీటింగ్ పెట్టి ఫ్యాన్స్‌ను అదుపు చేయకపోతే.. నీ భార్యను, నీ అమ్మను కూడా వదిలిపెట్టకుండా తిడుతాను. నాకు ఫోన్లు చేసి తిడుతున్న వారిని కంట్రోల్ చేయకపోతే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని పోసాని హెచ్చరించాడు.

Recommended Video

#BiggBossTelugu5 : Lobo, Nataraj Master Lost It Completely || Filmibeat Telugu
పవన్ కల్యాణ్ వికృతరూపం చూపిస్తున్నానా?

పవన్ కల్యాణ్ వికృతరూపం చూపిస్తున్నానా?

పవన్ కల్యాణ్ లాంటి రాజకీయ నాయకుడి వికృతరూపం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీవు రాజకీయ నాయకుడివా? నీవు ఆ హీరోయిన్‌కు కడుపు చేయలేదా? నీకు రాజకీయాలు ఎందుకు? సినిమాలు చేసుకొని బతుకు అంటూ పోసాని ఘాటుగా స్పందించాడు. నాకు బాధ కలిగింది..నేను అందుకే ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. దానికి మీరు ఎందుకు బాధపడుతున్నారు అంటూ పోసాని ప్రశ్నించాడు. ఈ రోజు నా భార్యకు జరిగిన పరిస్థితే నీ భార్యకు జరిగితే ఊరుకొంటావా అని పోసాని ప్రశ్నించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X