పవన్ కల్యాణ్ లాంటి దొంగ లంxx కొడుకు.. పార్టీ ఎందుకు పెట్టావురా అంటూ పోసాని తిట్లదండకం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో వేధించడంతో పోసాని కృష్ణమురళీ ఘాటుగా స్పందించారు. ఓ దశలో సహనం కోల్పోయిన పోసాని తిట్ల దండకం అందుకొన్నారు. పవన్ కల్యాణ్‌ను తీవ్రస్థాయిలో దూషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్ ఓ సైకో.. అంటూ
నీ ఫ్యాన్స్ చేసిన చేష్టలను అదుపులో పెట్టుకొని నాకు సానుభూతి తెలియచేయాలి. అలా కాకుండా నాపై ఫ్యాన్స్‌పై దాడి చేయించడం సమంజసమేనా? పవన్ కల్యాణ్ ఒక సైకో లాగా తయారయ్యారు. పవన్ కల్యాణ్ అనే సైకో వెధవ ఒక్కటే చెబుతున్నా. నీకు ఓ ఆడపిల్ల ఉంది.. ఆ పిల్ల పెద్దగా అవుతుంది. నీవు రక్త కన్నీరు పెట్టుకోవాల్సిందే. రాజకీయాలను వదిలి సినిమాలు చేసుకో.. ఎవరు పట్టించుకోరు అంటూ పోసాని కృష్ణ మురళీ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ దిండుకింద పిస్టల్ పెట్టుకొని
పవన్ కల్యాణ్ లాంటి పిరికి వాడిని చూడలేదు. దిండు కింద పిస్టల్ పెట్టుకొని నిద్రపోతాడు. పవన్ కల్యాణ్ విషయంలో నా తీరు మారదు. నా భార్యను అన్ని మాటలకు అన్నందుకు ఊరుకోను. సినిమా జీవితం నీ వ్యక్తిగతం.. రాజకీయ జీవితం పబ్లిక్‌ది అని గుర్తుపెట్టుకో. నీకు ఆడవాళ్లను గౌరవించడం తెలుసా? నేను మాట్లాడే విషయంలో అశ్లీలత లేదు. బాధ ఉంది అని పోసాని అన్నారు.

పవన్ లాంటి దొంగ లంXX కొడుకు అంటూ
గతంలో నిజాలను మాట్లాడినందుకు మహాకవి శ్రీశ్రీని కొట్టారు. అయినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నన్ను కొడితే ఊరుకొను. నేను ఏనాడు అసహ్యంగా, అభ్యంతరకరంగా మాట్లాడలేదు. తనపై దాడి తర్వాత శ్రీశ్రీ దొంగా లంజకొడుకులు అంటూ కవిత రాసి సమాజంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశ్రీ ఎలా రాశారో.. అలాగే.. పవన్ కల్యాణ్ లాంటి దొంగా లంజాకొడుకులు అసలే మసిలే ఈ లోకం అంటూ పోసాని కృష్ణ మురళీ ఊగిపోయారు.

పార్టీ ఎందుకు పెట్టావురా అంటూ..
పవన్ కల్యాణ్‌పై పోసాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓ దశలో తారాస్థాయిలో తిట్లదండకం అందుకొన్నారు. సిగ్గులేని నా కొడకా.. ఓ ఆడదానికి అడ్డం పెట్టుకొని నన్ను డీ మోరలైజ్ చేద్దామని అనుకొన్నావా? అది నీ వల్ల కాదు. రేపు నీ ఫ్యాన్స్‌తో చంపించినా సరే నా డెడ్ బాడీ కూడా నిన్ను తిడుతుంది నా కొడుకా. ఛాలెంజ్ చేస్తున్నాను. నీవు ఎన్ని సార్లు తప్పులు చేసినా.. అన్నిసార్లు తిడుతా.. ఎందుకు పార్టీ పెట్టావురా? అమ్మాయిల వెంట తిరుగు. ప్రజా జీవితంలోకి వచ్చావు.. ఇదా నీ సేవా?.. నీ ఫ్యాన్స్‌తో చంపిస్తావా.. నేను రెడీ అంటూ పోసాని ఛాలెంజ్ విసిరాడు.
Recommended Video

ఫ్యాన్స్‌తో తిట్టిస్తున్నాడు అంటూ
చిరంజీవి ఏనాడు ఇలా ఫ్యాన్స్ ప్రోత్సహించలేదు. ఆయన ఫ్యాన్స్ ఇలా ఎవరిని టార్గెట్ చేయలేదు. నా సినిమా నచ్చితే చూడండి.. ఎవరైనా మంచి పని చేస్తే సన్మానం చేయండి అని చెప్పేవారు. రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ తనపై ఎవరైనా విమర్శలు చేస్తే.. తన ఫ్యాన్స్‌తో తిట్టిస్తు ఉన్నాడు. ఇంత కంటే దౌర్భ్యాగ్యం ఉంటుందా అని పోసాని మురళీ కృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











