ఆ పాత్ర చేయద్దు.. హెచ్చరిక

గోరేగావ్‌లోని తన నివాసం నుంచి ఆరే కాలనీలోని స్టూడియోకు కారులో వెళుతున్న వర్మను ఇద్దరు వ్యక్తులు ఆపారు. 26/11దాడుల గురించి తీస్తున్న సినిమాలో కసబ్ పాత్రను వదులుకోమని హెచ్చరించారు. ప్రమాదాన్ని శంకించిన వర్మ, కారు కిటికీ అద్దాలను మూసేశారు. దాంతో వారు ఆ అద్దాలను పగులగొట్టారు. వెంటనే బయలుదేరి, మల్నాడ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రాజన్ వర్మ జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారు.


Click it and Unblock the Notifications











