మరో అమ్మోరులా మాతంగి.. రమ్యకృష్ణ
Recommended Video

మరో అమ్మోరులా రమ్యక్రిష్ణ !
ఈ సందర్బంగా నటి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. విభిన్నమైన చిత్రంగా రూపొందించే క్రమంలో ఒక చిన్న ప్రయత్నం ఇది. ఈ సినిమాలో దేవుడు, అమ్మోరు లాంటి అంశాలు ఉంటాయి. చాలా ఆసక్తికరంగా కథా, కథనాలు ఉంటాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నాం అని తెలిపారు.
నటీనటులు: రమ్యకృష్ణ, జయరాం, సంపత్, కళాభవన్ మణి, సాంకేతిక వర్గం: నిర్మాత: వినయ్ కృష్ణన్, దర్శకత్వం: కన్నన్ తమ్మరక్కుళ్ళం, సంగీతం: రతేష్ వేగ తదితరులు


Click it and Unblock the Notifications











