For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రవితేజతో సెల్ఫీ దిగింది ఎవరో తెలుసా..
News
oi-Rajababu
రవితేజ తన కుటుంబంతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినీ ప్రేక్షకులు, అభిమానులు, నెటిజన్లతో తొలిసారి తన కుటుంబంతో ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు.
By Rajababu
|
రవితేజతో సెల్ఫీ దిగుతున్న ఫొటోలో ఉన్నది ఆయన కుటుంబ సభ్యులు. తాజాగా రవితేజ తన కుటుంబంతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినీ ప్రేక్షకులు, అభిమానులు, నెటిజన్లతో తొలిసారి తన కుటుంబంతో ఉన్న చిత్రాన్నిపంచుకొన్నారు.
చాలా మంది సినీ నటులు కుటుంబ జీవితాన్ని అత్యంత వ్యక్తిగతంగా భావిస్తారు. సినీ జీవితానిన్ని, వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టరు. అయితే అందుకు భిన్నంగా మాస్ మహారాజా రవితేజ తాజా సోషల్ మీడియాకు విడుదల చేసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ravi teja family tollywodo selfie mass maharaja రవితేజ సెల్ఫీ టాలీవుడ్ మాస్ మహారాజా
English summary
RaviTeja posts his family picture for the very first time! Now that's an adorable.
Story first published: Tuesday, January 31, 2017, 19:20 [IST]
Other articles published on Jan 31, 2017