For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవితేజతో సెల్ఫీ దిగింది ఎవరో తెలుసా..

  By Rajababu
  |

  రవితేజతో సెల్ఫీ దిగుతున్న ఫొటోలో ఉన్నది ఆయన కుటుంబ సభ్యులు. తాజాగా రవితేజ తన కుటుంబంతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినీ ప్రేక్షకులు, అభిమానులు, నెటిజన్లతో తొలిసారి తన కుటుంబంతో ఉన్న చిత్రాన్నిపంచుకొన్నారు.

  Actor Ravi teja selfie viral in Social media

  చాలా మంది సినీ నటులు కుటుంబ జీవితాన్ని అత్యంత వ్యక్తిగతంగా భావిస్తారు. సినీ జీవితానిన్ని, వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టరు. అయితే అందుకు భిన్నంగా మాస్ మహారాజా రవితేజ తాజా సోషల్ మీడియాకు విడుదల చేసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

  English summary
  RaviTeja posts his family picture for the very first time! Now that's an adorable.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X