»   »  తాగి పోలీసులకు పట్టుబడ్డ మరో సినీ నటుడు

తాగి పోలీసులకు పట్టుబడ్డ మరో సినీ నటుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురు ప్రముఖులు, సినీ నటులు సైతం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మరో నటుడు పట్టుబడ్డాడు.

కాయ్ రాజా కాయ్ ఫేం సాయి రోహిత్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులుకు దొరికిపోయాడు. శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో సాయి రోహిత్ కు జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్ చేయగా, 42 శాతం నమోదైనట్లు తెలిపారు.

Actor Sai Rohit caught in Drunk and Drive Case

అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. గతంలో కూడా సినీ పరిశ్రమకు చెందిన పలువురు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

English summary
Tollywood Actor Sai Rohit caught in Drunk and Drive Case yester day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu