ఎన్టీఆర్ కారణంగా రాజమౌళితో తిట్లు పడేవి.. షూటింగ్‌లోనే షర్ట్ విప్పించి..: సీనియర్ నటుడు

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికి ఇష్టమే. తారక్ తో ఎవరైనా ఒకసారి పర్సనల్ గా కనెక్ట్ అయితే అంత ఈజీగా వదిలి పెట్టడు. స్నేహానికి ఎంతో వాల్యూ ఇచ్చే తారక్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ కు కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఒక ఇంటర్వ్యూలో సమీర్ తారక్ అల్లరి గురించి వివరణ ఇచ్చారు.

ఎద అందాలతో కనువిందు చేస్తోన్న కటే శర్మ

వర్క్ లో మాత్రం సీరియస్

వర్క్ లో మాత్రం సీరియస్

జూనియర్ ఎన్టీఆర్ కు ఎవరైనా నచ్చారు అంటే అతని స్థాయిని కూడా లెక్క చేయకుండా స్నేహం చేస్తాడు. తారక్ సెట్ లో ఉండే చాలా సరదాగా ఉంటుందని అందరూ చెబుతుంటారు. వర్క్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటాడో మిగతా సమయంలో అంతకంటే ఎక్కువగా సరదాగా ఉంటారని ఆయనతో వర్క్ చేసిన వారు చెబుతుంటారు.

 చాలా తక్కువ మందితోనే..

చాలా తక్కువ మందితోనే..

పెళ్లికి ముందు వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ పలు రకాల పార్టీలతో ఇంట్లోనే ఎక్కువగా ఎంజాయ్ చేసేవాడు. స్టార్ ఇమేజ్ వచ్చే వరకు కూడా తారక్ ఏ హీరోతో కూడా అంత క్లోజ్ గా స్నేహం చేయలేదు. హీరోలలో అతనికి సన్నిహితంగా ఉండేది చాలా తక్కువ మంది. ఇక రామ్ చరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

పెళ్లికి ముందు అలాంటి పార్టీలు

పెళ్లికి ముందు అలాంటి పార్టీలు

జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తరువాత పార్టీలు మానేశాడు. కానీ పెళ్లి కంటే ముందు తమతో చాలా పార్టీలు చేసుకునేవాడు అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ తెలిపారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ వంటి ఆర్టిస్టులు అందరికి వీకెండ్స్ లో తారక్ నుంచి ఫోన్స్ కాల్స్ వచ్చేవి. వెంటనే ఇంటికి రావాలని చెప్పేవారు అని సమీర్ తెలిపారు.

షర్ట్ విప్పించి

షర్ట్ విప్పించి

అయితే జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఎంత సరదాగా ఉండేవారంటే.. ఎవరైనా మిస్టేక్ చేస్తే సరదాగా షర్ట్ విప్పించి షూటింగ్ లో ఆలనే ఉంచేవాడు. తారక్ అలా చేసే విధానం ఎంతో సరదాగా ఉండేది. ఎవరికి కూడా కోపం పెద్దగా వచ్చేది కాదు అని చెప్పారు.

Recommended Video

Rumours On Narappa Movie Release | Acharya వల్లే..!!
 రాజమౌళితో తిట్లు..

రాజమౌళితో తిట్లు..

ఇక కొన్ని సార్లు రాజమౌళి షూటింగ్ లో మేము ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసే అల్లరికి తిట్లు పడేవి. రాజమౌళి మైక్ లో కోపానికి గురయ్యేవారు. అది కూడా మళ్లీ సరదాగానే ఉండేది. సీన్ ఓకే అనేసరికి ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ మారిపోయేవాడు. చాలా సీరియస్ గా నటించేవాడు.. అలాంటి టాలంటేడ్ యాక్టర్ ను నేను ఎక్కడా చూడలేదని సమీర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X