twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో శివాఃజీ చాదస్తపు ట్రిక్స్!

    By Bojja Kumar
    |

    జెమిని టీవి యాంకర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగిన నటుడు శివాజీ. మిస్సమ్మ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆకట్టుకునే రూపం, మంచి నటన శివాజీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అయితే ప్రవర్తన విషయంలో మాత్రం శివాజీకి మంచి పేరు లేదన వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ స్వామిజీ నిత్యానంద సెక్స్ భాగోతం రూపొందుతున్న అయ్యారే సినిమాలో....నిత్యానంద పాత్రను రాజేంద్రప్రసాద్ పోషిస్తుండగా, శివాజీ కో యాక్టర్ గా నటిస్తున్నాడు.

    ఇది మల్టీ స్టారర్ అనే సినిమాను మరిచిన శివాజీ తన స్టార్ డమ్ ను పెంచు కోవడానికి తెరవెనక రాజకీయాలు మొదలు పెట్టాడని ఫిల్మ్ నగర్ టాక్. రాజేంద్రప్రసాద్ కంటే తానేమీ తక్కువ కాదని, అతని కంటే ఎక్కువ రాణించే దమ్ము ఉందని, సినిమాలో తనను టైలెట్ చేసే విధంగా సినిమా స్ర్కిప్ట్ లో మార్పులు చేర్పులు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాడట. దీంతో అతనిపై ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    English summary
    ‘Ayyare’ got delayed and he was blaming Nityananda for that but even his hand is also there to an extent. Rajendra Prasad was flexible and cooperative in his work but Shivaji was trying to finger the scenes and change the script to project himself more. Such cheap attitude can never make a man successful.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X