»   »  షూటింగ్‌లో గాయపడిన హీరో సుధీర్ బాబు

షూటింగ్‌లో గాయపడిన హీరో సుధీర్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడు సుధీర్ బాబు షూటింగ్‌లో గాయపడ్డాడు. తెలుగు సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్‌లో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్న సుధీర్ బాబు బాగీ సినిమా షూటింగులో గాయపడ్డాడు.

టైగర్ ప్రాప్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ రిహార్సల్స్ సమయంలో అతడు గాయపడ్డాడు. తన చేతికి అయిన గాయాన్ని చూపిస్తూ ఓ ఫోటోనూ, ఆ విషయాన్ని సుధీర్ బాబు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

 Actor Sudheer Bbau injured in shooting

క్లైమాక్స్ షూట్ సందర్భంగా చేసిన మరో ట్వీట్‌లో ప్రాఫ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. హాలీవుడ్‌లో సైతం ఇలాంటి యాక్షన్ సీన్స్ చూడలేదంటూ అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు. సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచిరోజు అనే తెలుగు సినిమా త్వరలో విడుదల కానుంది.

English summary
Hero Sudheer Babu injured in shooting. He posted his photo in twitter.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu