సునీల్ 2 కంట్రీస్ మూవీ కాంటెస్ట్.. 50 టికెట్లు గెలుచుకోండి..

By Rajababu

హీరో సునీల్, సంజనా జోడిగా ఎన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 2 కంట్రీస్. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. 2 కంట్రీస్ చిత్రం డిసెంబర్ 29న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాతలు ఆసక్తికరమైన పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో నెగ్గితే 50 టికెట్లు ఉచితంగా ఇస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు సునీల్ చేత ఓ వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేశారు.

ఇండియాలో ఉంటే భార్యభర్తల రిలేషన్, అలాగే అమెరికాలో ఉంటే భార్యభర్తల రిలేషన్ ఎలా ఉంటుంది అనే అంశంపై ఒక నిమిషం నిడివి ఉన్న సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి +918790120628 వాట్సప్ నంబర్‌కు పంపించాలి. మాకు అందిన ఉత్తమ వీడియోకు 50 టికెట్లు ఉచితంగా అందజేస్తాం అని హీరో సునీల్ చేత చెప్పించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X