»   »  విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడే మనకు డౌట్ వస్తుంది అసలు కథ విన్నప్పుడు, చేసేటప్పుడు కూడా మనోడికి అర్థం కాలేదా..? అసలీ సినిమా ఎలా చేసాడు అని మనం అనుకునే సంధర్భాలు చాలానే ఉంటాయి. ఈ విషయం లో ఒక రహస్యాన్ని చెప్పేసడు మన విక్టరీ వెంకటేష్.

ఒక సినిమా చేస్తున్నప్పుడే సగం లోనే ఆ సినిమా ఫలితం ఏమిటో అర్థమై పోయేదట. మొదట్లో బాగానే ఉంటుందనిపించినా... మేకింగ్ లోనే ఒక అవగాహణ వస్తుంది.కానీ అప్పటికే సగం సినిమా అయిపోతుంది. ఇంక చేసేదేముంటుందీ...! అలా కానిచ్చేయటమే... అంటూ చెప్పుకొచ్చాడు "బాబు బంగారం" మన విక్టరీ వెంకటేష్... తన నటనానుభవం లోని సంఘటనల గురించి చెబుతూ ఇలా చెప్పేసాడు.

ఇంతే కాదు డైరెక్టర్ మారుతిలో "కోడి" లక్షనాలున్నాయంటూ పొగిడాడు... ఔను పొగడ్తే.... కోడి రామకృష్ణ లక్షణాలున్నాయట.... ఎప్పుడూ కూల్ గా అసలు టెన్షన్ అనేదే లేకుండా ఉంటుందంటూ మెచ్చుకున్నాడు కూడా.... అసలాయన చెప్పిన విషయాలేమిటో స్లైడ్ షో లో చూద్దాం..

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

‘‘సినిమా ఫలితాల విషయం లో తేడావస్తుందీ అనిపించినపుడు డైరెక్టర్ కి చెప్పేసేవాన్ని. చాలా సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే అవి బయటికి వచ్చాక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయని, సరిగా ఆడవని నాకు అర్థమయ్యేది. కానీ అప్పటికే నేనేం చేయలేని పరిస్థితి.

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

ఓ నటుడికి అలాంటి పరిస్థితి రావడం చాలా ఇబ్బందికరమే. నిజానికి ఇది నా ఒక్కడి పరిస్థ్తే కాదు చాలామంది నటులదీ.., డైరెక్తర్లదీ కూడా చెప్పలేక కక్కలేక ఇబ్బంది పడుతుంటాం.

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

ఎటూ వెళ్లలేం బాగా లేదని అప్పటివరకూ జరిగిన షూట్ ఆపేయలేం కదా ఇక అంతే అలా వెళ్ళిపోవటమే. కొన్నిసార్లు తప్పక రాజీ పడాల్సి వస్తుంది కూడా.

 విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

అయితే అన్ని సార్లూ ఇదే రుజువైపోతుందీ., ఆ సినిమా పోతుందీ అనికూడా చెప్పలేం.... ఒకటీ రెండు సారు నా అంచనాలను తారు మారు చేసిన సినిమాలూ ఉన్నాయి.

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

ఎప్పుడు ఎలాంటి మ్యాజికల్ థింగ్స్ జరుగుతాయో తెలియదు కాబట్టి కొన్నిసార్లు ఓపిగ్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది'' అని వెంకీ చెప్పాడు.

 విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

ఐతే తన కొత్త సినిమా ‘బాబు బంగారం' మీద మాత్రం తనకు ముందు నుంచి చాలా గట్టి నమ్మకం ఉందని.. మారుతి తనకు ఈ పాత్ర గురించి చెప్పగానే బాగా నచ్చేసిందని.. కథ కొత్తగా అనిపించిందని.. సినిమా చూశాక ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుందని వెంకీ చెప్పాడు.

 విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

బాబు బంగారం విషయం లో ఇంకో షాకింగ్ సంగతేమిటంటే బాబు బంగారం సినిమాను నిన్నటికి నిన్న అంటే సోమవారం రాత్రే ఓ షో వేసేసుకున్నారు.

 విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

తొమ్మిది మంది దగ్గరి జనాలు టికెట్ లు కొని మరీ సినిమాను చూసేసారు. అంటే శాస్త్ర ప్రకారం సినిమా విడుదల అయిపోయినట్లే అన్నమాట. ఇలా చూసిన వాళ్లలో నిర్మాతలు చినబాబు, వంశీ, ఇంకా వారి బంధువులు, మారుతి సన్నిహితులు వున్నారట.

 విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

సినిమా జనాలకు మా సెంటిమెంట్లు లావుగా వుంటాయి. హీరోకి, డైరక్టర్ కి, నిర్మాతలకు ఇలా ఎవరివి వారికి. అందుకే సినిమా విడుదలకు ముందు ఏవేవో చేస్తుంటారు.

 విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

విడుదలకు ముందు వెంకటేష్ షాక్ సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది అంటూ.. బాబు బంగారం గురించి కూడా...

బాబు బంగారం సినిమా నిర్మాత సంగతి అలా వుంచితే దర్శకుడు మారుతికి నమ్మకాలు కాస్త ఎక్కువే. పైగా పూజలు, పురస్కారాలు కూడా కాస్త ఎక్కువే. ఇంకేం మంచి ముహూర్థం లో విడుదలైతే మంచిదనీ..., అదీ తొమ్మిది శుభప్రదమైన సంఖ్య కాబట్టి తొమ్మిది టికెట్లు అమ్మారట...
English summary
Actor Venkatesh talks about 'Babu Bangaram' and His fklaps in 30 years in cinema
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu