Anasuya Bhardwaj Hot Photos: అది వేసుకోకుండా అనసూయ కిరాక్ ఫోటోషూట్... ఫ్రంట్ సూపర్, బ్యాక్ బంపర్...
అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య అనూహ్యంగా ఆమె అనేక వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎవరి జోలికి వెళ్లనంటూ కామెంట్లు చేసిన ఈ భామ... ఈ మధ్య కాలంలో పెట్టిన ఒక ట్వీట్ అయితే సంచలనంగా మారింది. తాజాగా ఆమె ఒక డిజైనర్ వేర్ డ్రస్సులో మెరుస్తూ షేర్ చేసిన ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...
అనసూయ భరద్వాజ్ యాంకర్ గా కెరియర్ ప్రారంభించింది. ఆ తరువాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో మెరిసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో ఆమె నటించిన పాత్ర అనసూయకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని లేడీ ఓరియంట్ సినిమాల్లో కూడా నటించింది. కానీ అంతగా ఆకట్టుకోలేదు.

అయితే మళ్లీ సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కిన పుష్ప సినిమాలో దాక్షాయిని అనే పాత్రలో మెరిసి ఒక్కసారిగా మరోసారి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆమెకు సినిమాల్లో వరుస అవకాశాలు లభిస్తూ ఉండడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా ఈ మధ్యనే గుడ్ బాయ్ చెప్పేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో తన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేయడం మాత్రం ఆపడం లేదు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తున్న ఈ భామ తాజాగా కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోస్ లో అనసూయ భరద్వాజ్ ఒక డిజైనర్ డ్రెస్ లో మెరిసింది. తన అందాలన్నీ బహిర్గతం అయ్యేలా ఆమె కనిపించింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులందరూ ఆమె మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అయితే అనసూయ వేసుకున్న లెహంగా.. నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక ఇంత అందంగా ఎలా ఉన్నావ్ అనసూయ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకుముందు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో అనసూయకు వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అనసూయ ఏదో కామెంట్ చేయడం దానికి విజయ్ దేవరకొండ అభిమానులు కౌంటర్ ఇవ్వడం... మళ్లీ దానికి అనసూయ కౌంటర్ ఇవ్వడం... ఇలా ఈ సమస్యకు అంతే లేదా అనే విధంగా ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ వచ్చేవి. కానీ ఇప్పుడు అనసూయ భరద్వాజ్ కొంత గతంలో కంటే సైలెన్స్ పాటిస్తోంది.
అయితే తాజాగా రష్మిని పొగుడుతూ అనసూయను తక్కువ చేసి మాట్లాడిన ఒక నెటిజన్ కి మాత్రం ఆమె అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తనకు ధైర్యం లేదని చెబుతూనే అతని నోరు మూయించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనసూయ పెట్టిన ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











