Anasuya Bhardwaj Video: బరువైన అందాలతో ఫ్రంటు, బ్యాక్ చూపిస్తూ... మళ్లీ రెచ్చిపోయిన అనసూయ

ఈ మధ్యకాలంలో అనసూయ భరద్వాజ్ అనూహ్యంగా అనేక వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎవరి జోలికి వెళ్లనంటూ కామెంట్లు చేసిన ఈ భామ... ఈ మధ్య కాలంలో పెట్టిన ఒక ట్వీట్ అయితే సంచలనంగా మారింది. తాజాగా ఆమె ఒక డిజైనర్ వేర్ డ్రస్సులో మెరుస్తూ షేర్ చేసిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...

యాంకర్ టు యాక్టర్: ముందుగా ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన అనసూయ... ఆ తరువాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో మెరిసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో ఆమె నటించిన పాత్ర అనసూయకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని లేడీ ఓరియంట్ సినిమాల్లో కూడా నటించింది. కానీ పెద్దగా కలిసి రాలేదు.

Actrees Anasuya Bharadwaj Posted A new Video looking gorgeous viral in social media

సుక్కు సినిమాతోనే క్రేజ్: అయితే మళ్లీ సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కిన పుష్ప సినిమాలో దాక్షాయిని అనే పాత్రలో మెరిసి ఒక్కసారిగా మరోసారి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆమెకు సినిమాల్లో వరుస అవకాశాలు లభిస్తూ ఉండడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా ఈ మధ్యనే గుడ్ బాయ్ చెప్పేసిన అనసూయ భరద్వాజ్... సోషల్ మీడియా లో తన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేయడం మాత్రం ఆపడం లేదు.

Actrees Anasuya Bharadwaj Posted A new Video looking gorgeous viral in social media

అభిమానులకు ట్రీట్: ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తున్న ఈ భామ తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో అనసూయ భరద్వాజ్ ఒక డిజైనర్ డ్రెస్ లో కనిపిస్తుండగా తన అందాలన్నీ బహిర్గతం అయ్యేలా ఆమె నడుస్తూ... ఇష్క్ వాలా లవ్ అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ కనిపించింది. ఇక ఆమె వీడియో చూసిన అభిమానులందరూ ఆమె మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

అనసూయ కౌంటర్: ఇంత అందంగా ఎలా ఉన్నావ్ అనసూయ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి కొన్నాళ్ల క్రితం వరకు విజయ్ దేవరకొండ అభిమానులతో అనసూయకు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి. అనసూయ ఏదో కామెంట్ చేయడం దానికి విజయ్ దేవరకొండ అభిమానులు కౌంటర్ ఇవ్వడం... మళ్లీ దానికి అనసూయ కౌంటర్ ఇవ్వడం... ఇలా ఈ సమస్యకు అంతే లేదా అనే విధంగా ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ వచ్చేవి.

Actrees Anasuya Bharadwaj Posted A new Video looking gorgeous viral in social media

సైలెంట్ అయిన అనసూయ: కానీ ఇప్పుడు అనసూయ భరద్వాజ్ కొంత గతంలో కంటే సైలెన్స్ పాటిస్తోంది. అయితే తాజాగా రష్మిని పొగుడుతూ అనసూయను తక్కువ చేసి మాట్లాడిన ఒక నెటిజన్ కి మాత్రం ఆమె అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తనకు ధైర్యం లేదని చెబుతూనే అతని నోరు మూయించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనసూయ పెట్టిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X