సౌందర్య తలరాత మార్చేశాడు, అందుకే ఆమె నాకు ఫ్రెండ్.. డైరెక్టర్‌కి కావలసింది చేసిపెడుతున్నారు!

90 వ దశకంలో నటి ఆమని హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. హోమ్లీ క్యారెక్టర్స్ కు ఆమని పెట్టింది పేరు. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, జాంబ లకడి పంబ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 60 కి పైగా చిత్రాల్లో ఆమని నటించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా క్యరెక్టర్ రోల్స్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల జరిగిన ఇంటర్వూలో ఆమని తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Recommended Video

Actress Aamani Re Entry With IPC Section Bharya Bandhu Movie
సౌందర్య మంచి స్నేహితురాలు

సౌందర్య మంచి స్నేహితురాలు

తనకు చిత్ర పరిశ్రమలో సౌందర్య మంచి స్నేహితురాలుగా ఉండిందని ఆమని అన్నారు. ఇద్దరం కర్ణాటక నుంచి రావడం వలన ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని, తామిద్దరం 4 చిత్రాల్లో కలసి నటించాం అని ఆమని గుర్తు చేసుకున్నారు.

 తలరాత మార్చేశాడు

తలరాత మార్చేశాడు

సౌందర్య పిన్నవయసులోనే మరణించిందని అన్నారు. దేవుడే ఆమె తలరాత ఆవిధంగా మార్చేశాడని అన్నారు. సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతున్న తరుణంలో సౌదర్యం మరణించడం బాధాకరం అని ఆమని అన్నారు.

 జగపతి బాబుతో

జగపతి బాబుతో

టాలీవుడ్ లో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ తో కలసి మంచి చిత్రాల్లో నటించానని అన్నారు. వాళ్ళిద్దరితో అనుబంధం మరచిపోలేనని ఆమనీ తెలిపారు.

ఆ నలుగురు

ఆ నలుగురు

సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ నలుగురు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని ఆమని తెలిపారు. ఈ రోల్ మొదట భానుప్రియకు వచ్చింది. డేట్స్ కుదరకపోవడంతో నన్ను సంప్రదించారు. తల్లి పాత్ర కావడంతో మొదట ఒప్పుకోలేదు. కానీ కథ విన్నాక అంగీకరించానని ఆమని తెలిపింది.

 ఇప్పుడున్న జనరేషన్ అంతే

ఇప్పుడున్న జనరేషన్ అంతే

ప్రస్తుతం ఉన్న ట్రెండు కు తగ్గట్లుగానే హీరోలు, హీరోయిన్లు ఉంటున్నారని ఆమని తెలిపింది. డైరెక్టర్స్ కు కావలసింది మాత్రమే వాళ్ళు చేస్తున్నారని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X