Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అరే.. అమీ జాక్సన్‌కు ఏమైంది.. పబ్లూలా తయారైందేమిటి..
ఎవడు, ఐ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమీ జాక్సన్ ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. షూటింగ్ లో కాస్త విరామం లభించడం ఏమీ తోచక ఇలా చేశానంటూ పేర్కొన్నది.
ఎవడు, ఐ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమీ జాక్సన్ ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. షూటింగ్ లో కాస్త విరామం లభించడం ఏమీ తోచక ఇలా చేశానంటూ పేర్కొన్నది. ముఖానిపై కుక్క మూతిని, తలకు చెవులను తగిలించుకొన్నది. కుక్కలా అరుస్తూ చిలిపి చేష్టల్ని ప్రదర్శించింది. పబ్లూ మిస్ యూ అంటూ ట్వీట్ చేసింది. బహుశా పబ్లూ ఆమె పెంపుడు కుక్క అయ్యుంటుందేమో.. దానికి దూరంగా ఉండటం వల్ల అలా చేసిందేమో.. ప్రస్తుతం రజనీకాంత్‌తో శంకర్ నిర్మిస్తున్న 2.0 చిత్రంలో నటిస్తున్నది.
Miss you Pablooo 🐶 ( Clearly too much time on my hands in the vanity van 🙃 ) pic.twitter.com/3W7wj1fv1Z
— Amy Jackson (@iamAmyJackson) February 2, 2017
హాట్‌హాట్
గా
ఫొటోషూట్..
కిరాక్
ఇటీవల
మాక్సిమ్
జరిపిన
ఫొటోషూట్
లోనూ
హాట్
హాట్
గా
కనిపించింది.
ఆ
ఫొటో
షూట్
లో
తీసిన
చిత్రాలు
యువతను
విశేషంగా
ఆకర్షిస్తున్నాయి.
ఆ
ఫొటోషూట్
కు
సంబంధించిన
చిత్రమిదే.