Anasuya Bhardwaj: ఓహో.. అందుకే అనసూయలో మార్పులు... అసలు విషయం తెలిసిపోయిందిగా!

యాంకర్ గా, నటింగా అనసూయ నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త రూపంలో ట్రెండింగ్ లో ఉంటారు. ఇక ఆమె ఈ మధ్య బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి... సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల విమానం అనే సినిమాలో నటించి మెప్పిన అనసూయ.. తాజాగా వుల్ఫ్ సినిమాతో రాబోతుంది. ఇదిలా ఉంటే.. తనలో ఈ మధ్య మార్పు వచ్చిందంటూ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఆ మార్పులకు కారణం ఏంటో తెలిసేలా పోస్ట్ పెట్టింది ఈ భామ. ఇక ఆ వివరాల్లోకి వెళితే...

జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మంచి ఫాలోయింగ్, పాపులారిటీ సాధించుకున్న బ్యూటీ అనసూయ. కొంత కాలం జబర్ధస్త్ కు మహారాణిలా ఉండే ఈమెకు పోటీగా రష్మీ దిగింది. ఇక వీరి మధ్య అందాల పోటీగా అన్నట్లు షో సాగింది. ఒకరికి మంచి.. మరోకరు అందాలు ఆరబోస్తూ... రెచ్చిపోయేవారు. ఇక కామెడీ షోలో అందాల ఆరబోత.. ప్రేక్షకులకు మాత్రం ఎంటర్ టైనింగ్ లా ఉండేది. ఇక ఆ షోల తర్వాత ఈ భామకు సినిమా అవకాశాలు వచ్చాయి.

Actress Anasuya Bharadwaj explained the reason for the changes in her post

ఒకప్పుడు సినిమా ఆర్టిస్టుగా కెరియర్ స్టార్ చేసన అనసూయ.. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి యాంకరింగ్ చేసుకుండంగా.. మళ్లీ సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక యాంకరింగ్, సినిమాలు కొద్ది రోజులు చేసింది. ఏమైందో ఇటీవల బుల్లితెరకు గుడ్ బై చెప్పి.. సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక అనసూయ ఇటీవల విమానం అనే సినిమాలో నటించి.. మంచి మార్కులు కొట్టేసింది.

Actress Anasuya Bharadwaj explained the reason for the changes in her post

ఇక అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ మధ్య వివాదాలకు గుడ్ బె చెప్పి.. ప్రశాంత వాతావరణ జీవితం నడుపుతోంది అనసూయ. ఆంటీ వివాదం, ది విజయ్ దేవరకొండ వివాదం వంటి వాటికి పుల్ స్టాప్ పెట్టింది. ఆ తర్వాత ఈ మధ్య నాలో మార్పులు మొదలు అయ్యాయంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అది వైరల్ గా కూడా మారింది.

Actress Anasuya Bharadwaj explained the reason for the changes in her post

ఇప్పుడు అనసూయ తాజాగా మరో పోస్ట్ పెట్టింది. ఒక ఓల్డ్ లుక్ ఫోటో పోస్ట్ చేసి... దానికి ఓ క్వోట్ రాసుకొచ్చింది. నువ్వు వెనుకకు వెళ్లి ప్రారంభాన్ని మార్చలేవు.. కానీ నువ్వు ఇప్పుడు నీ ముగింపును మార్చుకోవచ్చు.. అంటూ రాసుకొచ్చింది. అయితే.. దీన్ని బట్టి చూస్తే... అనసూయపై వచ్చిన వివదాలను వెనక్కి వెళ్లి మార్చుకోలేదు.. కాబట్టి.. ఇప్పుడు అలాంటి వివాదాస్పద విషయాల్లో అనసూయ జోక్యం చేసుకోకుండా ఉండోచ్చు. అందుకే ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్స్ అనుకుంటున్నారు.

అయితే అనసూయ ఈ సడెన్ మార్పులు ఇందుకోసమేనా అని నెటిజన్స్ అంటున్నారు. ఇక అతిగా అందాలు ఆరబోసే అనసూయ.. ఈ మధ్య అందాల ఆరబోతకు కూడా బ్రేక్ ఇచ్చేసింది. ఫ్యామిలీతో వెకెషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ.. లైఫ్ ను గడుపుతోంది. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. ఇటీవల ప్రభుదేవా వుల్ఫ్ చిత్ర లుక్ లో అనసూయ లుక్ ఆకట్టుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X