twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామసూత్ర ప్రమోటింగ్ లో 'సింహాద్రి' అంకిత

    By Srikanya
    |

    ప్రముఖ కండోమ్ బ్రాండ్ కామసూత్ర ప్రమేషన్ కు అంకిత కమిటయ్యిందని సమాచారం. చేతిలో ఏ సినిమాలూ లేక ఖాళీగా ఉన్న అంకిత వచ్చిన ఏ ఆఫర్ అయినా వినియోగించుకుని మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలని కోరుకుంటోంది. ఈ యాడ్ కోసం తయారు చేసే ప్రోమో షూటింగ్ లో ఆమె త్వరలో పాల్గొననుంది. ఇలా మళ్ళీ ఇండస్ట్రీకి గుర్తుకు తనను తాను గుర్తుకు తెస్తే ఐటమ్ సాంగ్స్ అయినా వస్తాయికదా అని భావిస్తోంది. ఇక ఓ యాడ్ ఏజన్సీలో పనిచేస్తున్న ఆమె స్నేహితురాలు ఈ ఆఫర్ అంకితకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ చేసిన సింహాద్రి లాంటి హిట్ చిత్రం తర్వాత ఆమె కెరీర్ ఎక్కడకో వెళ్ళిపోవాల్సి ఉండగా విచిత్రంగా డౌన్ అయిపోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచే అంశం.అలాగే శివాజీతో చేసిన సీతారాముడులో ఆమె బికీనీలో కనిపించి రెచ్చగొట్టి ఆఫర్స్ సంపాదిద్దామని చూసింది కానీ...అదీ వర్కవుట్ కాలేదు. ఇక ఆమె చివరగా వినాయకుడు చిత్రంలో ఓ కీలకమైన పాత్రను చేసింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X