»   » హాట్ ఫోజులతో హీట్ పుట్టించిన అపూర్వ ఆంటీ (ఫోటోలు)

హాట్ ఫోజులతో హీట్ పుట్టించిన అపూర్వ ఆంటీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాప్ సినిమా హీరోయిన్లంతా ఒకరితో ఒకరు పోటీ పడి అందాలు ఆరబోస్తూ ఓ వైపు కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే......సినిమాల్లో వ్యాంపు పాత్రలు చేసే అపూర్వ ఆంటీ లాంటి వారు కూడా తమ ప్రాభవాన్ని కాపడుకోవడానికి, తమకు పోటీగా వచ్చే వారిని తట్టుకోవడానికి తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు.

హీరోయిన్ల మాదిరి ఈ ఆంటీలు సైతం...అందాల ఆరబోతనే తమ పబ్లిసిటీకి పెంచుకోవడానికి మార్గంగా ఎంచుకున్నారు. ఏమైనా సినిమా కార్యక్రమాలకు హాజరైనా, ఇతర ప్రైవేటు ఫంక్షన్లకు హాజరైనా......అందాలు ఎక్స్ ఫోజ్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. అప్పుడప్పుడు ఇలా ప్రత్యేకంగా హాట్ ఫోటోలను విడుదల చేస్తూ లైమ్ లైట్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

స్లైడ్ షోలో అపూర్వ ఆంటీకి సంబంధించిన హాట్ ఫోటోలు....

అల్లరితో ఎంట్రీ

అల్లరితో ఎంట్రీ


అల్లరి నరేష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి' సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అపూర్వ ఆంటీ. తొలి చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకుంది.

ప్రాధాన్యత లేని పాత్రలే...

ప్రాధాన్యత లేని పాత్రలే...


అయతే అపూర్వ ఆంటీకి తెలుగు సినిమాల్లో గుర్తింపు ఉన్న పాత్రలు రావడం లేదనే చెప్పాలి. ఎక్కువగా ఆమె వ్యాంపు పాత్రల్లోనే కనిపిస్తూ వస్తుంది.

అవకాశాలు తక్కువే...

అవకాశాలు తక్కువే...


అవకాశాలు రావడం తక్కువ కావడంతో....ఉన్న అడపాదడపా అవకాశాలను కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు అపూర్వ ఆంటీ లాంటి యాక్టర్లు.

పోటీ పెరిగింది

పోటీ పెరిగింది


ప్రస్తుతం సినిమా రంగంలో పోటీ బాగా పెరిగి పోయింది. ఇతర భాషా సినీ పరిశ్రమల నుంచి వచ్చిన నటీమణులు కూడా ఇక్కడ అవకాశాలు కోసం పోటీ పడుతున్నారు.

ఏదీ దాచుకోని అపూర్వ ఆంటీ

ఏదీ దాచుకోని అపూర్వ ఆంటీ


అపూర్వ ఆంటీకి అవకాశాలు వస్తుంది అడపాదడపే అయినా చేసిన సినిమాల వరకు ఏమీ దాచుకోదు. అందాలతో సెక్సీ చేష్టలతో వీలైనంత వరకు కుర్రాళ్లను గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.

. కుర్రాళ్లను కవ్విస్తోంది

. కుర్రాళ్లను కవ్విస్తోంది


అయితే అపూర్వ సినిమాల్లోనే కాదు... ఈ మధ్య బయట కూడా మోడ్రన్ డ్రస్సులతో కుర్రాళ్ళను రెచ్చగొడుతుంది. సినిమాల్లో నాటీ లుక్స్ తో చంపేసే ఈ ప్రౌండ సుందరి బయట కూడా హాట్ లుక్స్ తో రెచ్చిపోతుంది.

విమర్శలు

విమర్శలు


లేటు వయసులో అపూర్వ ఆంటీ ఇంత సెక్సీగా రెచ్చి పోవడంపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ వాటిని పట్టించుకోవడం లేదు అపూర్వ.

అవకాశాలు వస్తాయా?

అవకాశాలు వస్తాయా?


అందాలు ఆరబోస్తే అవకాశాలు వస్తాయో లేదో తెలియదు కానీ, లైమ్ లైట్లో ఉండటం ఖాయం. లైమ్ లైట్లో ఉంటే అవకాశాలు వస్తాయనేది ఆమె ఆలోచనలా ఉంది.

English summary
Telugu actress Apoorva in HOT red saree exposing photos released. Apoorva is an Indian film actress who acted in Tollywood films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu