హీరోయిన్ల వ్యాపారాలు!!!
హీరోలే కాదు హీరోయిన్లు సైతం తమకు వచ్చిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్నేహ ఇప్పటికే చెన్నయ్ లో ఏకంగా మ్యారేజ్ హాళ్లను కొనుగోలు చేసింది. అసిన్ విషయానికి వస్తే రియల్-ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడుతోంది. నమిత కూడా తక్కువ తినలేదు. సొంత బిజినెస్ లేదో చేస్తోంది. ఈ కోవలోకే తేజశ్రీ అనే నటి కూడా చేరింది. అయితే ఈమె ఇంకా కచ్చితంగా ఏ బిజినెస్ మొదలు పెట్టనప్పటికీ ఏ బిజినెస్ చేయాలనే విషయంపైనే ఆమె దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం ఈమధ్యే కొన్న కార్ ను స్వయంగా డ్రైవ్ చేసుకుంటోంది. విపరీతంగా బిజినెస్ చేస్తున్నట్టుగా తిరుగుతోంది. ఏదైనా ఒక బిజినెస్ లో కుదురుకోవాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











