వ్యభిచారంలో పట్టుబడ్డ మరో తెలుగు హీరోయిన్
హైదరాబాద్: వర్దమాన నటి శ్వేతాబసు వ్యభిచార కేసు గురించి మరవక మునుపే మరో రాకెట్ బయిటపడింది. అదీ మరో వర్దమాన తెలుగు హీరోయిన్ కావటం టాలీవుడ్ షాక్ కలిగించే విషయం. గుంటూరులో దివ్యశ్రీ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆమె బిటెక్ బాబు చిత్రం హీరోయిన్. ఆమెతో పాటు పవన్, చందు అనే వారుకూడా పట్టుబడ్డారు.

శ్వేతాబసు విషయానికి వస్తే..
సరైన సినిమా అవకాశాలు లేక కుటుంబ జీవనాన్ని సాగించడానికే నా జీవితాన్ని పక్కదారి పట్టించాను అంటూ వాపోయిన నటి శ్వేతాబసుప్రసాద్‌కు అవకాశమివ్వడానికి ఓ దర్శకుడు ముందుకొచ్చాడు. హిందీలో 'షాహిద్' వంటి వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించిన హన్సాల్ మెహతా తన తర్వాత సినిమాలో శ్వేతాబసు ప్రసాద్‌ను కథానాయికగా తీసుకుంటున్నట్లు ట్విట్టర్‌లో తెలిపాడు.
''ఇకనైనా శ్వేతాబసుప్రసాద్ ఫొటోలను సామాజిక అనుసంధాన వేదికల్లో ప్రచురించడం ఆపండి'' అంటూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు హన్సాల్. 'షాహిద్'కిగాను ఆయన ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.


Click it and Unblock the Notifications











